Saturday, December 25, 2010

jai telangana raitanna

అన్న అన్న రైతన్న నీకెందుకు ఈ ఆకలి చావులున్న
అన్నం పెట్టె ని చల్లని చేతులే...ఆ ని చల్లని చేతులే..
అష్ట కాస్త పలైతియిన్న..ఆత్మహత్యలకు దారైతియన్న..
కాలే కడుపుతో అన్న నివు కయ కష్టం చేస్తివి అన్న
కనికరించే వాడె కరువై కన్నీరు మున్నీరు గ ఏడుస్తావ్ అన్న

అన్న అన్న రైతన్న నీకెందుకు ఈ ఆకలి చావులున్న
పాపం పట్నం ప్రజలు పంచ పరమాన్నాలు తింటుంటే
పండించే నివు poison తో సరిపెట్టుకున్తునవ...
పంటకు నిరు కరువైందా .కంటి నిండా నిరు ఏరులై పారుతుందా
పుడమి తల్లి ముద్దు బిడ్డ్డవ నివు పుడమిని అట్టి పట్టుకున్నవ.. అన్న ..

అన్న అన్న రైతన్న నీకెందుకు ఈ ఆకలి చావులున్న
అన్న దాతవి నీవన్న ..ఆ ఆకలి చావాలు నికేఅన్న...
పుడమి తల్లి బిడ్డవ్ అన్న..పుటకి గతిలేకపోతివన్న
ఆంద్ర సర్కారుల భోగ బాగ్యలకు ..తెలంగాణా బీడు భూములు చిరునామా అన్న
కుళ్ళు రాజకీయాలతో ..నిచ నికృష్ట నిస్తురా పాలనతో
పోతు పెట్టుకొని పుడమి బిడ్డ పొట్ట కొడతున్ర్రు..
నాగేద్తి శాలల్లో నా తెలంగాణా నవ్వేటి బతుకులు నా తెలంగాణ
పారేటి ఏరులలో నా తెలంగాణా పసిడి పాపాల నవ్వులు నా నవ తెలంగాణా
జై తెలంగాణా జై జై తెలంగాణా

1 comment: