Saturday, December 25, 2010

jai telangana raitanna

అన్న అన్న రైతన్న నీకెందుకు ఈ ఆకలి చావులున్న
అన్నం పెట్టె ని చల్లని చేతులే...ఆ ని చల్లని చేతులే..
అష్ట కాస్త పలైతియిన్న..ఆత్మహత్యలకు దారైతియన్న..
కాలే కడుపుతో అన్న నివు కయ కష్టం చేస్తివి అన్న
కనికరించే వాడె కరువై కన్నీరు మున్నీరు గ ఏడుస్తావ్ అన్న

అన్న అన్న రైతన్న నీకెందుకు ఈ ఆకలి చావులున్న
పాపం పట్నం ప్రజలు పంచ పరమాన్నాలు తింటుంటే
పండించే నివు poison తో సరిపెట్టుకున్తునవ...
పంటకు నిరు కరువైందా .కంటి నిండా నిరు ఏరులై పారుతుందా
పుడమి తల్లి ముద్దు బిడ్డ్డవ నివు పుడమిని అట్టి పట్టుకున్నవ.. అన్న ..

అన్న అన్న రైతన్న నీకెందుకు ఈ ఆకలి చావులున్న
అన్న దాతవి నీవన్న ..ఆ ఆకలి చావాలు నికేఅన్న...
పుడమి తల్లి బిడ్డవ్ అన్న..పుటకి గతిలేకపోతివన్న
ఆంద్ర సర్కారుల భోగ బాగ్యలకు ..తెలంగాణా బీడు భూములు చిరునామా అన్న
కుళ్ళు రాజకీయాలతో ..నిచ నికృష్ట నిస్తురా పాలనతో
పోతు పెట్టుకొని పుడమి బిడ్డ పొట్ట కొడతున్ర్రు..
నాగేద్తి శాలల్లో నా తెలంగాణా నవ్వేటి బతుకులు నా తెలంగాణ
పారేటి ఏరులలో నా తెలంగాణా పసిడి పాపాల నవ్వులు నా నవ తెలంగాణా
జై తెలంగాణా జై జై తెలంగాణా

Tuesday, November 23, 2010

missu Amma Nanna

mother now i got to know hw much u used to care about me nd u still but i cant see u but i can feel u... i miss u nd ll always feel wenver i need u.. wt evr i m its bcz of u.. forgive me mother.. i realized but it's too late.. i know u r a mother nd u ll forgive me u both.. :(love u and miss ussssssssssssssoooooooooomuch

love u mother

i lv u mom and dad nd i miss u very much.. smtimes i can feel ur absence.. but i know ur always thr for me.. love u..:)

Wednesday, September 8, 2010

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?

రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?

పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?

ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?

kaloji poems

నా నోటికాడి బుక్కను
నాణ్యంగా కాజేసిన
నాగరికుడా ‘విను’

నా నాగటి చాలులోన
నాజూకుగ పవ్వళించి
నను కాటేసిన
నాగరికుడా విను?

నావారల చేరదీసి
నానా విధ బోధలతో
నాణ్యంగా నన్ను కొరిగి
నలుబదైదు సంతకాల
నాటకమాడిన నటుడా
నాగరికుడా విను!
కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన
భరత మాతాకీ జై
తెలంగాణ జిందాబాద్

-కాళోజి

Saturday, August 21, 2010

ప్రియమైన తెలంగాణా సోదర సోదరిమనులర ..నిను సైతం తెలంగాణా కోసం ఆత్మాబలిదానం ఇవ్వబోను అని నా ఆత్మా సాక్షి గ ప్రమాణం చేస్తున్న, మీరు చెయ్యండి ...ప్రాణాలు తో సద్దిడం ప్రాణాలు తీస్కొని కాదు....జై తెలంగాణ.. జై జై తెలంగాణా.....

మరవకు సోదర మరనిన్చావోద్దుర ....
మంహనేయినివేయి జాతిని మేల్కొల్పర ...
ఆసయయాన్ని మరవకు ఆత్మా బలిదానం ఇవ్వకు ..
సాదించే వరకు సగానిచు సమరాన్ని.
మరవకు సోదర మరనిచావోద్దుర

పోరాటాల యోదులరా మరవలేము మీ చరిత
కన్నివం మీ ఆసలు అడిఅసలు....
సాగిస్తాం సారం సచేవరకు సోద్దిడం సాస్వత పరిష్కారం
నాటి నెత్తుటి మరకలేనే కుంకుమమగ అక్కలారా...
విజయ తెలికముగా అన్నలారా....
మరవకు సోదర మరనిచావోదుర.....

చాలుర తెలంగాణా తల్లికి కదపు కొత, మార్చార మారణ గీత.
ప్రగాల్పలికి లోగ్గాడు ప్రాణాలను బలివ్వదు.

జై తెలంగాణా జై జై తెలంగాణా.... .


జై తెలంగాణా..
అనిల్ కుమార్ .టి